Crime1 year ago
బాలికపై హత్యాచారం కేసు..కామాంధుడికి మరణ శిక్ష
ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి..దారుణంగా హత్య చేసిన కామాంధుడికి మరణ శిక్షణను విధించింది కోర్టు. ఇది కోయంబత్తూరులో జరిగింది. POCSO కేసులను విచారించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టు నిందితుడు సంతోష్ కుమార్కు మరణ శిక్షను...