తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎట్టకేలకు బీజేపీ బోణీ కొట్టింది. ఓవైపు అధికార టీఆర్ఎస్ పార్టీ దూకుడు మీదుంటే.. విపక్షాలు మాత్రం బోణీ కొట్టడానికి కూడా ఇబ్బంది పడ్డాయి.