Health9 months ago
నిమ్స్‌లో క్లినికల్ ట్రయల్స్ సక్సెస్.. మరో ఇద్దరికి రెండో డోస్..!
ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ కొనసాగుతున్నాయి. కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌లో నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) తొలి అడుగు విజయవం తమైంది. కరోనా వైరస్ నిరోధించడానికి హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్...