Hyderabad4 months ago
కొవాక్సిన్ ట్రయల్స్ ఏప్రిల్ వరకూ.. ఎమర్జెన్సీ అయితే ముందే వాడొచ్చు
ఇండియా తొలి కొవిడ్-19 వ్యాక్సిన్ ను తయారుచేస్తున్న భారత్ బయోటెక్ వ్యాక్సిన్.. COVAXIN. దీని ట్రయల్స్ పూర్తి చేసుకోవడానికి దాదాపు ఏప్రిల్ 2021 వరకూ సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాతే కంపెనీకి కమర్షియల్...