Viral11 months ago
వైరల్ అవుతున్న ప్రధాని ట్విట్టర్ ప్రొఫైల్ పిక్..
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి పెరుగుతున్న క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ ఏప్రిల్ 14, 2020న లాక్డౌన్ మే 3 వరకు పొడిగించినట్లు ప్రకటించారు. ప్రసంగం మొదలుపెట్టడానికి ముందు మోడీ మాస్క్‌తో ముఖాన్ని కవర్ చేసుకున్నారు. ప్రసంగం తరవాత...