National11 months ago
ఏప్రిల్ 15 తర్వాత తెరుచుకోనున్న ఆఫీసులు
ఏప్రిల్ 15 వతేదీ నుంచి మేఘాలయలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు పని చేస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్ డౌన్ పూర్తికాగానే ప్రభుత్వ కార్యాలయాల సేవలు అందుబాటులోకి వస్తాయని...