National11 months ago
తబ్లిగీ జమాత్ సభ్యులను జైళ్లో వేయనున్న యూపీ సర్కార్
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మంగళవారం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. తబ్లిగీ జమాత్ కు వెళ్లిన ముస్లింలను తాత్కాలికంగా జైళ్లో వేయాలని ఆదేశాలు ఇచ్చారు. మార్చి నెలలో ఢిల్లీలోని నిజాముద్దీన్ వేదికగా వేల మంది...