National6 months ago
కరోనా కేసుల్లో భారత్ వరల్డ్ రికార్డు, ఒక్కరోజే 84వేలకు దగ్గరగా కేసులు నమోదు, రోజువారీ కేసుల్లో ప్రపంచంలోనే అత్యధికం
భారత్లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. నిత్యం రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా రోజువారి కరోనా కేసుల్లో భారత్ వరల్డ్ రికార్డ్ సృష్టించింది. ప్రపంచంలో ఇప్పటివరకు ఒక్కరోజు వ్యవధిలో ఏ దేశంలోనూ నమోదు కానన్ని...