Andhrapradesh7 months ago
విజయవాడ స్వర్ణ ప్యాలెస్ లో అగ్నిప్రమాదానికి కారణం శానిటైజరేనా?
విజయవాడలో కరోనా సెంటర్ గా వినియోగిస్తున్న హోటల్ స్వర్ణ ప్యాలెస్ లో అగ్నిప్రమాదం కలకలం రేపింది. ఈ ప్రమాదంలో 11మంది చనిపోవడం తీరని విషాదం నింపింది. అసలు స్వర్ణ ప్యాలెస్ లో అగ్నిప్రమాదం ఎలా సంభవించింది?...