National6 months ago
బీహార్ లో పీఎం కేర్స్ ఫండ్ 500 పడకలతో కోవిడ్ ఆసుపత్రులు
పీఎం కేర్స్ ఫండ్ తో ప్రత్యేక కోవిడ్ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తోంది. బీహార్ రాష్ట్రంలో 500 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాన మంత్రి కార్యాలయం వెల్లడించింది. రాష్ట్రంలోని పాట్నా, ముజఫర్ నగరాల్లో 500 పడకలతో...