National10 months ago
ఇంట్లో ఫ్యామిలీ సేఫ్.. ధైర్యంగా విధుల్లోకి : కరోనా డ్యూటీలో పోలీసుల కోసం 57 హోటళ్లు బుక్ చేసిన ఢిల్లీ
కరోనాను కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. దేశ ప్రజలంతా ఇళ్లకే పరిమితం కాగా.. వారి రక్షణ కోసం రాత్రింబవళ్లు డ్యూటీ చేస్తున్నారు పోలీసులు. తమ ప్రాణాలను లెక్క చేయకుండా కొవిడ్-19 డ్యూటీలో పనిచేస్తున్నారు....