International11 months ago
కరోనా సోకితే వృద్ధులే కాదు.. యువతకూ యమ డేంజరే..! సైంటిస్టుల హెచ్చరిక
కరోనా వైరస్ (Covid-19) సోకితే సాధారణంగా తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది. అది వృద్ధుల్లో, పిల్లల్లో, ఇదివరకే అనారోగ్య సమస్యలు ఉన్నోళ్లో కాదు.. యువతకూ కూడా ముప్పేనని హెచ్చరిస్తున్నారు సైంటిస్టులు. అంతేకాదు.. కరోనా సోకిన బాధితులకు చికిత్స...