Business11 months ago
మీ హోం, పర్సనల్, వాహన లోన్స్ వడ్డీరేట్లు తగ్గబోతున్నాయి
కరోనా వైరస్(COVID-19) దేశానికి తాళం వేసేసింది. ఈ దెబ్బకు ఆర్దికవ్యవస్థలో అల్లకల్లోలం.. కరోనా ప్రభావాన్ని తట్టుకోవాలంటే జనం జేబులో డబ్బులుండాలి. అందుకే ఆర్బీఐ..రేపో రేటును ఏకంగా 0.75 మేర తగ్గించింది. అంటే.. 5.15 నుంచి 4.4కు...