Hyderabad6 months ago
హైదరాబాద్ మురుగు నీటిలోనూ కరోనా వైరస్, అయినా భయపడాల్సిన పని లేదు, ఆ నీటితో ఇతరులకు వ్యాపించదు
హైదరాబాద్ లో గత 35 రోజుల్లో 6.6లక్షల మందికి కరోనా వచ్చి తగ్గిందా? లక్షణాలు లేకుండానే ఎక్కువమంది కరోనా బారిన పడుతున్నారా? నగరంలోని అన్ని ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి సమానంగా ఉందా? మలమూత్ర విసర్జన ద్వారానూ...