National9 months ago
ఢిల్లీలో ఆప్ V/S గవర్నర్…కేజ్రీ ప్రభుత్వ ఆర్డర్స్ కొట్టేసిన LG
ఢిల్లీలో మళ్లీ సీఎం కేజ్రీవాల్,లెఫ్టినెంట్ గవర్నర్ అనీల్ బైజాల్ మధ్య జగడం మొదలైంది. కేజ్రీవాల్ తీసుకున్న రెండు కోవిడ్-19 ఆర్డర్స్ ను లెఫ్టినెంట్ గవర్నర్ కొట్టిపారేశారు. గవర్నర్ తీసుకున్న నిర్ణయాలను కేజ్రీవాల్ తప్పుబడుతున్నారు. ఈ నేపథ్యంలో...