International1 month ago
గబ్బిలమా? ల్యాబా? కరోనా వైరస్ పుట్టుక మిస్టరీ వీడనుందా
where did Covid 19 pandemic originate: కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికించింది. ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. కోట్లాది మందిపై ప్రభావం చూపింది. లక్షలాది మంది ప్రాణాలు తీసుకుంది....