Latest10 months ago
కరోనా వైరస్ ఇప్పట్లో పోదు.. మరో రెండేళ్లు మనతోనే ఉంటుంది : రిపోర్ట్
కరోనావైరస్ మహమ్మారి రెండు సంవత్సరాల వరకు ఉంటుంది. ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతుల మంది రోగనిరోధక శక్తి వచ్చేవరకు నియంత్రించలేరని నిపుణుల బృందం ఒక నివేదికలో తెలిపింది. అనారోగ్య లక్షణాలు కనిపించని వ్యక్తుల నుంచి వ్యాప్తి...