దేశంలో కరోనా కేసుల తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతోంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో ఒకే కుటుంబంలో 19 మందికి కరోనా సోకింది. జహీరాబాద్‌కు చెందిన 55 ఏళ్ల మహిళ ఈ నెల 9న హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో అనారోగ్యంతో...
కరోనా వైరస్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. కరోనా లక్షణాలు కనిపించేవరకు ఎవరికి ఉందో లేదో గుర్తించలేని పరిస్థితి. ఢిల్లీలో కరోనా విస్పోటనంతో దాదాపు 17 రాష్ట్రాల్లో వందల వరకు కేసులు నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది....