National7 months ago
అయోధ్య భూమిపూజకు వెళ్లను
అయోధ్యలో శ్రీరాముడి మందిర నిర్మాణానికి ఆగస్టు 5న జరుగనున్న భూమి పూజ వేడుకకు అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అత్యంత ప్రముఖులకు మాత్రమే ఈ వేడుకలకు ఆహ్వానాలు పంపించింది ట్రస్ట్. ఈ ఆహ్వానాన్ని బీజేపీ సీనియర్ నేత...