International9 months ago
గర్భిణులూ జాగ్రత్త… కరోనాతో ప్రసవంలో మరణ ప్రమాదం: WHO
ప్రపంచం అంతా కరోనా మహమ్మారితో పోరాడుతోంది. ఆరోగ్యవంతులే కరోనాకు డీలా పడిపడిపోతున్నారు. ఈ క్రమంలో ముఖ్యంగా గర్భిణులు మరింతగా జాగ్రత్తగా ఉండాలి. గర్భిణుల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. దీంతో మరింత భద్రంగా ఉండాల్సిన అవసరం...