Andhrapradesh5 months ago
Tirumala Srivari Brahmotsavam : వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. మీన లగ్నంలో ధ్వజారోహణం
Tirumala Srivari Brahmotsavam : తిరుమలలో శ్రీవారి ధ్వజారోహణ కార్యక్రమం వైభవంగా జరుగుతోంది. మీన లగ్నంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని అక్కడి అర్చకులు నిర్వహిస్తున్నారు. ధ్వజారోహణం అనంతరం రాత్రి 8 గంటలకు పెద్ద శేషవాహన సేవ ప్రారంభం...