Big Story6 months ago
హైదరాబాద్లో మెట్రో రైల్ సర్వీసుల ప్రారంభంపై నీలినీడలు, సెప్టెంబర్ 7 నుంచి డౌటే, కారణాలు ఇవే
అన్ లాక్ 4 లో భాగంగా సెప్టెంబర్ 7వ తేదీ నుంచి మెట్రో రైలు సర్వీసులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. నిబంధనలకు అనుగుణంగా మెట్రో రైళ్లను దశల వారిగా అన్ని రూట్లలో...