Latest8 months ago
హైదరాబాద్లో అద్దెలు తగ్గాయి.. ఎటు చూసిన To-Let బోర్డులే!
కరోనాకు ముందు అద్దెకు ఇల్లు దొరకలాంటే కటకట.. వేలకు వేలు పోసిన ఒక గది అద్దెకు దొరకడమే కష్టమైపోయింది అప్పడు. ఆఫీసు దగ్గరగా ఉంటుందిలేని కొంచెం కాస్టలీ ఏరియాల్లో అద్దెకు తీసుకుందామని చూస్తే.. అగ్గిపెట్టంత గదికి...