National11 months ago
కరోనా ఎలా వ్యాపిస్తుందో ఇటుకలతో చూపించిన చిన్నారులు.. పిల్లలు నేర్పిన పెద్ద పాఠమన్న మోడీ
ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. భారత్ సహా ప్రపంచ దేశాలు కరోనా మహమ్మారిపై పోరాడుతున్నాయి. కరోనా నియంత్రణకు లాక్ డౌన్ ఆయుధాన్ని ప్రయోగిస్తున్నాయి. భారతదేశం కూడా కరోనాను కట్టడి చేసేందుకు మే 3 వరకు లాక్...