Big Story-17 months ago
కరోనా నుంచి కోలుకున్నవారిలో జీవితాంతం రుచి, వాసన కోల్పోవాల్సిందేనా? మళ్లీ తిరిగి రాదా?
కరోనా వైరస్ నుంచి కోలుకున్నవారిలో చాలామందిలో రుచి తెలియకపోవడం.. వాసన కోల్పోవడం వంటి లక్షణాలు అధికంగా కనిపిస్తున్నాయి. కరోనా సోకిన సమయంలో మొదలైన ఈ సమస్యలు వైరస్ తగ్గిపోయిన తర్వాత కూడా దీర్ఘకాలం పాటు అలానే...