Hyderabad11 months ago
రూ.1500లకే కరోనా టెస్టు.. రెండున్నర గంటల్లో రిజల్ట్స్
కరోనా నిర్ధారణ పరీక్షలు ఇకపై అతికొద్ది గంటల్లోనే పూర్తి చేయొచ్చు. రోజుల తరబడి ఎదురుచూడాల్సిన అవసరం లేదు.. కేవలం రెండున్నర గంటలోపే కరోనా నిర్ధారణ చేయొచ్చు. కరోనా నిర్ధారణకు అవసరమైన టెస్టు కిట్లను హైదరాబాద్ కు...