National7 months ago
Covidపై యుద్ధంలో మాజీ సెక్స్ వర్కర్ల పనితనం
COVID-19 మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడేందుకు హెల్త్ వర్కర్లు, పోలీసులతో పాటుగా మాజీ సెక్స్ వర్కర్లు కూడా చేతులు కలిపారు. అర్జ్ ఎన్జీవో (అన్యాయ రహిత్ జిందగీ) ప్రభావంతో సెక్స్ వృత్తి నుంచి సామాన్య జీవితంలోకి అడుగుపెట్టిన...