Latest10 months ago
కరోనా నయమైతే.. టెస్టులు లేకుండానే డిశ్చార్జి..!
కరోనా వైరస్ సోకిన బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స సమయంలో కోలుకుంటే వారికి మరోసారి టెస్టులు లేకుండానే డిశ్చార్జి చేయనున్నారు. కరోనా బాధితుల్లో స్వల్ప, మధ్యస్థ లక్షణాలు ఉన్నవారికి వ్యాధి నయమైతే పరీక్షలు లేకుండానే ఇంటికి పంపేయాలని...