Andhrapradesh11 months ago
శ్రీకాకుళంలో కొవిడ్-19 టెస్టు శాంపిల్స్ సేకరణకు Mobie Wisk
కేరళ తరహాలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కరోనా బాధితులను గుర్తించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇంటింటికి వెళ్లి సర్వే చేయించి వారిలో ఏమైనా లక్షణాలు ఉంటే కరోనా పరీక్షలు నిర్వహిస్తోంది. అందులో భాగంగానే శ్రీకాకుళం జిల్లాలోని అధికారిక...