Hyderabad4 months ago
కరోనా భయం లేకుండా అర్థరాత్రి వరకు డ్యాన్సులు, చిందులు.. హైదరాబాద్ పబ్‌లలో దారుణాలు
police raids on pubs in jubilee hills: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని పబ్‌లపై వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రైడ్ చేశారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన పబ్‌లపై కొరడా ఝులిపించారు. నో మాస్క్ నో ఎంట్రీ...