Covid Recovered patients die with in 140days : కరోనా వైరస్ భయం వణికిస్తోంది. కరోనా నుంచి కోలుకున్నా బతుకుతామన్న గ్యారెంటీ లేదనే భయం, ఆందోళనే ఎక్కువగా కనిపిస్తోంది. కరోనా నుంచి రికవరీ అయిన...
Gandhi Hospital General services : హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఇవాళ్టి నుంచి అన్ని రకాల సేవలు అందుబాటులోకి రానున్నాయి. నాన్ కోవిడ్ సేవలను వైద్యులు, వైద్య సిబ్బంది ఈరోజు నుంచే అందిస్తారు. అన్ని విభాగాల...
Covid-19కు గురైన వారిలో ఇప్పటికీ సుదీర్ఘకాలం నుంచి ఎఫెక్ట్ లు కనిపిస్తున్నాయి. కొందరిలో క్లియర్ అయిపోతుంటే.. మరి కొందరిలో నెలల తరబడి లక్షణాలు కనిపిస్తున్నాయి. వారాలు, నెలలు గడుస్తున్నా వైరస్ లక్షణాలు కనుమరగవడం లేదు. వీరిలో...
ఇప్పటికే కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. మరోవైపు ఇది సీజనల్ వ్యాధుల సమయం. దీంతో జనాలు హడలిపోతున్నారు. జ్వరం వస్తే ఏది కరోనానో.. ఏది మామూలు జ్వరమో తెలియక బెంబేలెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాలోని...
కరోనావైరస్ లక్షణాలు కనిపించినప్పుడు పెయిన్ కిల్లర్ ఐబుప్రోఫెన్ లాంటి మందులు వాడటం మరింత ప్రమాదానికి దారి తీస్తుందనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఐబుప్రోఫెన్.. కరోనాతో చనిపోయే ప్రమాదాన్ని మరింత పెంచుతుందనే భయాలు ఉన్నాయి. కరోనా వైరస్...
కరోనా చికిత్సలో అత్యవసర పరిస్ధితుల్లో వినియోగించే రెమెడిసివర్ ఇంజెక్షన్లను రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రులకు ప్రభుత్వం పంపిణీ చేసింది. సీఎం కేసీఆర్ చొరవతో పెద్దమొత్తంలో ఇంజెక్షన్లను అందించిన హెటిరో డ్రగ్స్ సంస్థ, అవసరమైతే మరో 50 వేల...
కరోనా రోగుల్లో ఎన్నో ఆశలు రేపిన ప్లాస్మా చికిత్సతో ప్రయోజనం లేదా? ప్లాస్మా థెరపీ మరణాలను అడ్డుకోలేదా? అంటే అవుననే అంటున్నారు ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్ దీప్ గులేరియా. ప్లాస్మా థెరపీతో కొవిడ్-19కి చెక్...
మీలో ఇలాంటి లక్షణాలు ఉన్నాయా? అయితే తస్మాత్ జాగ్రత్త.. కరోనా వైరస్ సోకే ప్రమాదం ఎక్కువ.. మహమ్మారి కోవిడ్ వైరస్ మొదలై ఆరు నెలలు అవుతోంది. ఇప్పటివరకూ కరోనా వైరస్ గురించి పెద్దగా ఎవరికి తెలియదు.....
ప్రస్తుత కరోనా మహమ్మారి సమయంలో ఏ చిన్న జలుబు, దగ్గు, జ్వరం వచ్చినా వామ్మో.. కరోనా అంటూ తెగ భయపడిపోతున్నారు. ఏది సాధారణ ఫ్లూ.. ఏది కరోనా ఫ్లూ తెలియక గందరగోళానికి గురవుతున్నారు. వాస్తవానికి కరోనా...
కరోనా రోగుల పట్ల మానవత్వంతో వ్యవహరించాల్సిన ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు చేస్తున్న దోపిడిపై తెలంగాణ సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. లక్షల రూపాయలు వసూలు చేస్తున్న వాటిపై కొరఢా ఝులిపించనుంది. ఆయా ఆసుపత్రులకు ఇచ్చిన కరోనా...
కరోనా వైరస్ రోజురోజుకీ కొత్త లక్షణాలతో మరింత ప్రాణాంతకంగా మారుతోంది. మొదట్లో కంటే ఇప్పుడు కరోనా జన్యుపరంగా మ్యుటేట్ అవుతూ వస్తోంది. కొత్త రకం లక్షణాలతో వైద్యులు సహా పరిశోధకులను గందరగోళానికి గురిచేస్తోంది. మొదట్లో కనిపించిన...
భారత్‌లో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చింది. రికార్డుస్థాయిలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. కొన్ని రోజులుగా 20వేలకు పైగా కేసులు బయటపడుతున్నాయి. తాజాగా నిన్న(జూలై 14,2020) ఒక్కరోజే 29వేల 429 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో...
తీవ్రమైన శ్వాసకోశ బాధలతో ఇబ్బంది పడుతున్న COVID-19 రోగులకు చికిత్స చేయడానికి “పరిమితం చేయబడిన అత్యవసర ఉపయోగం” కోసం చర్మ వ్యాధి సోరియాసిస్‌ను నయం చేయడానికి ఉపయోగించే మెడిసిన్ ఇటోలిజుమాబ్‌ను ఇచ్చేందుకు ఆమోదించింది భారత డ్రగ్...
ప్రపంచాన్ని కరోనావైరస్ వణికిస్తోంది. ఇప్పటివరకూ వృద్ధులు, ఇదివరకే అనారోగ్య సమస్యలు ఉన్నవారిపైనే కరోనా తీవ్రత ఎక్కువగా ఉంటుందని, యువకులపై కరోనా వైరస్ ప్రభావం తక్కువగా ఉంటుందని అనేక అధ్యయనాలు చెబుతూ వచ్చాయి. ఒకవేళ యువకుల్లో సోకినా...
దేశ రాజధాని ఢిల్లీలో రోజు రోజుకి కేసులు పెరిగిపోవడం, హాస్పిటళ్లలో బెడ్లు కొరత కారణంగా.. ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారంలో 20వేల బెడ్లను రెడీ చేసేందుకు చర్యలు చేపట్టింది. హోటల్స్, ఫంక్షన్ హాల్స్‌లో...