Big Story5 months ago
రెండోసారి కొవిడ్ ఇన్ఫెక్షన్.. మరింత ప్రమాదకరమైన లక్షణాలు
Covid ఇన్ఫెక్షన్ ఓ వ్యక్తికి రెండోసారి వ్యాపించింది. డాక్టర్ రిపోర్టుల ప్రకారం.. రెండోసారి Covid ఇన్ఫెక్షన్ రావడం మరింత ప్రమాదకరమని అంటున్నారు. ఆ 25ఏళ్ల వ్యక్తి శరీరానికి సరిపడ ఆక్సిజన్‌ను ఊపిరితిత్తులు అందజేయలేవని కచ్చితంగా హాస్పిటల్...