Andhrapradesh9 months ago
కరోనా ఎఫెక్ట్, ఏపీలో 13 ప్రత్యేక జైళ్లు, ప్రభుత్వం కీలక నిర్ణయం
ఏపీలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంది. రోజురోజుకి పాజిటివ్ కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. కొన్ని రోజులుగా వెయ్యికి పైగా కేసులు నమోదవుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. ఈ క్రమంలో జైళ్లలో కరోనా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం...