National8 months ago
కేరళలో Cluster Care వ్యూహం
కేరళ రాష్ట్రంలో కరోనా కేసులు అధికమౌతున్న క్రమంలో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఎలాగైనా వైరస్ కట్టడి చేసేందుకు పకడ్బంది చర్యలు తీసుకొంటోంది. అందులో భాగంగా..‘క్లస్టర్ కేర్’ వ్యూహాన్ని అనుసరించాలని కేరళ నిర్ణయించింది. పాజిటివ్ కేసులు బయటపడుతున్న...