Big Story4 months ago
రెస్టారెంట్లు, జిమ్‌లు, హోటళ్లకు వెళ్తున్నారా? సూపర్ స్ప్రెడర్లతో జాగ్రత్త!
Highest Covid Superspreader Risk : కరోనా ప్రభావం కాస్తా తగ్గినట్టే కనిపిస్తోంది. నెమ్మదిగా రెస్టారెంట్లు, జిమ్ లు, హోటళ్లు తిరిగి తెరుచుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ కరోనా విజృంభించబోతుందని ఓ కొత్త అధ్యయనం హెచ్చరిస్తోంది....