International7 months ago
చికెన్ లో కరోనా ? WHO ఏమి చెప్పింది
చికెన్ ద్వారా కరోనా వస్తుందనే ప్రచారంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. ఫుడ్ ద్వారా లేదా ప్యాకేజింగ్ ద్వారా కరోనా సోకుతుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని డబ్ల్యూహెచ్ వో ఎమర్జెన్సీస్ ప్రొగ్రామ్ హెడ్ మైక్ ర్యాన్...