National7 months ago
కరోనా టీకాపై మరో గుడ్‌న్యూస్: అక్స్‌ఫర్డ్ కరోనా వ్యాక్సిన్‌కు భారత్‌లో రెండో, మూడో దశల ప్రయోగాలు
ప్రపంచవ్యాప్తంగా కరోనా సంక్షోభం మధ్య ప్రజలు వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించి, ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన శాస్త్రవేత్తలు పరిశోధన మరియు పరీక్షలలో నిమగ్నమై ఉన్నారు. ఈ క్రమంలోనే ఆక్స్ఫర్డ్ కరోనా వ్యాక్సిన్...