International9 months ago
అధికారులపై దుమ్మెత్తిపోస్తున్న Covid బాధిత కుటుంబాలు
ప్రపంచమంతా లాక్డౌన్ సడలింపులు కరోనాకు ఆజ్యం పోస్తున్నాయి. చాప కింద నీరులా కాదు.. వరదలా నలు వైపుల నుంచి ముంచుకొచ్చేస్తుంది. ట్రీట్మెంట్ కు నోచుకోని వందలాది కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. తమకు సాయం అందడం లేదంటూ...