National11 months ago
మతం ఆధారంగా వేరువేరు వార్డుల్లో కరోనా బాధితులు
కరోనా వైరస్ సోకినట్లుగా భావిస్తున్న వారిని మత విశ్వాసాల ఆధారంగా విడగొట్టి చికిత్స చేయిస్తున్నారు అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో. COVID-19 కోసం 1,200 పడకలు అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో కేటాయించగా.. కరోనావైరస్ రోగులు మరియు అనుమానిత...