National7 months ago
భారత్‌లో మొదట కరోనా వ్యాక్సిన్ ఇచ్చేది వాళ్ళకే
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గం. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ మీద ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇటీవల రష్యా మొదటిసారిగా కరోనా వ్యాక్సిన్‌ను కూడా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే....