National8 months ago
ముఖ్యమంత్రి ఇంట్లో కరోనా.. మేనకోడలికి పాజిటివ్.. హోం క్వారంటైన్లో కుటుంబం
చిన్నా, పెద్దా అనే తేడా లేదు.. ధనిక, బీద అనే తారతమ్యం లేదు.. కరోనా దేశమంతా వ్యాపిస్తుంది. దేశంలో రోజురోజుకు కేసులు పెరుగుతుండగా.. లేటెస్ట్గా బీహార్ ముఖ్యమంత్రి నివాసంలో కరోనా వైరస్ ప్రవేశం జరిగింది. ముఖ్యమంత్రి...