కరోనా ఎఫెక్ట్, పందిళ్లు లేవు సందళ్లు లేవు, శ్రావణ మాసంలో తప్పిన పెళ్లి కళ

శ్రావణ మాసం అంటేనే శుభకార్యాలకు నెలవు. అందులోనూ ఈ నెలలో వచ్చే వివాహ ముహూర్తాల ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. కానీ, కరోనా దెబ్బకు ఈసారి పెళ్లిళ్లలో బ్యాండ్‌ బాజాలు మోగే పరిస్థితి లేదు.

కరోనా రాకుండా శానిటైజర్ వాడుతున్నారా, అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్టే

కరోనా భయంతో ఏది ముట్టుకున్నా వెంటనే  శానిటైజర్ తో చేతులు క్లీన్ చేసుకుంటున్నారా? ఏ మాత్రం అనుమానం అనుమానం వచ్చినా చేతుల్లో స్ప్రేతో కొట్టేసుకుంటున్నారా? శానిటైజర్ అప్లయ్ చేసుకున్నాము, ఇక మాకు కరోనా రాదని

సూపర్ ఐడియా, అచ్చం కరోనా లాంటి నకిలీ వైరస్‌ సృష్టించిన శాస్త్రవేత్తలు, పవర్ ఫుల్ యాంటీబాడీలు కనుగొన్నారు

దాదాపు 8 నెలలు దాటింది. ఇప్పటికే కోటిన్నరమంది బాధితులయ్యారు. లక్షల మందిని పొట్టనపెట్టుకుంది. ఇంకా ఎంతమందిన బలి తీసుకుంటుందో తెలీదు. యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రజలు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. దీనికి కారణం

కరోనా బారిన పడ్డ యువత కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది, స్టడీ

కరోనా వైరస్ మహమ్మారి ఎక్కువగా వృద్ధులపై ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు అంటున్నారు. దీనికి కారణం ఏజ్ ఫ్యాక్టర్. వయసు మీద పడటం, పలు అనారోగ్య సమస్యలు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం.. ఇలాంటి

people-are-more-likely-to-contract-covid-19-at-home-study-finds

ప్రజలకు ఎక్కువగా ఇంట్లో నుంచే కరోనా సంక్రమించే అవకాశం, స్టడీ

మానవాళి మనుగడకు ముప్పుగా మారింది కరోనా వైరస్ మహమ్మారి. ఇప్పటికే లక్షలాది మందిని కాటేసింది. కోటిన్నర మంది బాధితులయ్యారు. ఇంకా ఎంతమందిని కరోనా పొట్టన పెట్టుకుందో తెలీదు. ఈ పరిస్థితుల్లో ఇల్లే పదిలం అని

కరోనా వ్యాక్సిన్‌ సరఫరాపై బిల్ గేట్స్ కీలక వ్యాఖ్యలు

గతేడాది చివర్లో చైనాలో తొలిసారిగా వెలుగులోకి వచ్చి యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి పూర్తిగా చెక్ పెట్టేందుకు ఇప్పటికే పలు దేశాలు వ్యాక్సిన్‌ అభివృద్ధి పనులను వేగవంతం చేసిన విషయం తెలిసిందే. ఈ

భయపెడుతున్న విటమిన్ డి లోపం

విటమిని డి లోపం ఉన్నవారు ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారని.. కరోనాతో  మరణిస్తున్న రోగుల్లో డి. విటమిన్ లోపం ఉంటోందని వైద్యులు చెప్పటం ఇప్పడు కలవర పరుస్తోంది.  విటమిన్ డి సమృధ్ధిగా ఉన్నవారికి కరోనా

Trump Uses Racist Terms 'Kung Flu' And 'Chinese Virus' To Describe COVID-19

కరోనా వైరస్ కాదది…చైనీస్ కుంగ్​ ఫ్లూ

ప్రపంచాన్ని ఛిన్నాభిన్నం చేస్తోన్న కరోనా వైరస్​ వ్యాప్తికి చైనానే కారణమంటూ మొదటినుంచి  చైనాపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డ్రాగన్ కంట్రీపై మరోమారు తీవ్ర విమర్శలు చేశారు. కరోనా వైరస్​ను

Timely decisions helped in containing coronavirus in India: PM Narendra Modi

సకాలంలో తీసుకున్న నిర్ణయాల వల్లే కరోనా కట్టడి చేశాం ..మోడీ

సకాలంలో తీసుకున్న నిర్ణయాల వల్లే దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించగలిగామని ప్రధాని మోడీ  అన్నారు. దేశంలో కోవిడ్-19 పరిస్థితిపై మంగళవారం 21రాష్ట్రాల,కేంద్రపాలిత ప్రాంతాల సీఎంలతో మోడీ  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఏ

Gujarat Model Exposed": Rahul Gandhi's Attack On COVID-19 Mortality Rate

గుజరాత్ మోడల్ తెలిసింది…బీజేపీపై రాహుల్ సెటైర్లు

బీజేపీ సర్కార్ పై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. గుజరాత్​లో కరోనా మరణాల రేటుకు సంబంధించి అధికార బీజేపీపై  విమర్శలు గుప్పించిన  రాహుల్ గాంధీ…అధిక మరణాల రేటులో గుజరాత్​ మోడల్​ అంటే

Trending