National8 months ago
గుడ్ న్యూస్, కరోనా మందు రెమ్‌డెసివిర్ తొలి బ్యాచ్‌ను సిప్లాకు పంపిన సావరిన్ ఫార్మా
భారత్‌కు చెందిన సావరిన్ ఫార్మా(Sovereign) మొదటి బ్యాచ్ జనరిక్ వర్షన్ రెమ్ డెసివిర్ ను డ్రగ్ మేకర్ సిప్లాకు పంపింది. ప్రస్తుతం ప్రతి నెల 50వేల నుంచి 95వేల వయల్స్ వరకు సరఫరా చేయగలమని సావరిన్...