Telangana Nirmal cow calf drinking goat milk : తెలంగాణాలో నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో ఓ వింత జరుగుతోంది. ఓ ఆవుదూడ మేక పాలు తాగి పెరుగుతోంది. వానకార్ శ్రీనివాస్ అనే వ్యక్తి...