Big Story-24 months ago
ఆవుని కాల్చి చంపిన కేసులో సానియా మీర్జా ఫామ్ హౌస్ ఇంచార్జి అరెస్ట్
sania mirza : సంచలనం రేపిన వికారాబాద్ అడవుల్లో కాల్పుల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ఫామ్ హౌస్ సెక్యూరిటీ ఇంచార్జి ఉమర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు....