Health1 year ago
పాలు తాగితే.. నిజంగా ఎత్తు పెరుగుతారా?
పాలు.. పౌష్టికాహారమని తెలుసు. పాలు ఆరోగ్యానికి ఎంతో మంచిదని అంటారు. పిల్లలు ప్రతిరోజు పాలు తాగితే బలంగా ఉంటారని, ఆటల్లో, చదువుల్లో ఎంతో చురుకుగా ఉంటారని చెబుతుంటారు. ప్రతిరోజు పాలు ఎక్కువ మోతాదులో తాగే పిల్లల్లో...