Telangana4 months ago
ఆవు కడుపులో 80కిలోల ప్లాస్టిక్ వ్యర్ధాలు..ఆపరేషన్ చేసి తొలగించిన డాక్టర్
Telangana : ప్లాస్టిక్ వాడకం మూగ జీవాల పాలిట ప్రాణసంకటంగా మారుతోంది. రోజు రోజుకు పెరుగుతున్న ప్లాస్టిక్ వినియోగం పశువులకు ప్రాణాంతకంగా మారింది. విచక్షణ మరచిన మనుషులు ఇష్టమొచ్చిన్నట్లుగా వాడి పారేస్తున్న ప్లాస్టిక్ వ్యర్ధాలు తిన్న...