International2 years ago
గుర్రుపెడుతున్న బామ్మ : పక్కకొచ్చిన పైథాన్ హల్ చల్
బ్యాంకాక్ : గుర్రు పెట్టి హాయిగా నిద్రపోతున్నప్పుడు ఓ భారీ పాము వచ్చి పక్కలో పడుకుంటే ఎలా ఉంటే ఎలా ఉంటుంది. ఊహించుకుంటే వణుకొచ్చేస్తుంది కదూ. అదిగో అటువంటి ఘటనే థాయ్ ల్యాండ్ లోని బ్యాంకాక్ లో...