తన కుటుంబానికి ఎంతో సేవలు చేసిన ఓ గోమాతకు ఓ రైతు అరుదైన గౌరవాన్ని ఇచ్చాడు. తన ఇంటిలో మనిషిగా చేసుకున్న ఆవు చనిపోయింది. దీంతో ఆ రైతు కుటుంబం అంతా కన్నీరు మున్నీరుగా ఏడ్చారు....