National2 years ago
రూ. 1.25 లక్షల ఆవుపేడ చోరీ : ప్రభుత్వ ఉద్యోగి నిర్వాకం..అరెస్ట్
చిక్మంగళూరు : ఆవు పేడ ఖరీదు రూ.1.25 లక్షలు..అంటే ఆశ్చర్యంగా ఉంది కదూ..కానీ ఇది అక్షర సత్యం. ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే..అంత ఖరీదైన ఆవుపేడ చోరీకి గురయ్యింది. చోరీ చేసిన వ్యక్తి కూడా ఎవరో...